Monday, December 23, 2024

తెలంగాణను దేశానికి కెసిఆర్ ఆదర్శం చేశారు : కెటిఆర్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ఉద్యమ పార్టీకి పురుడి పోసి తెలంగాణ ఆత్మగౌరవాన్ని సిఎం కెసిఆర్ పునఃప్రతిష్టించారని మంత్రి కెటిఆర్ తెలిపారు. తెలంగాణలో బిఆర్‌ఎస్ జెండాను సిఎం కెసిఆర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కెటిఆర్ మీడియాతో మాట్లాడారు. తెలంగాణను దేశానికి సిఎ కెసిఆర్ ఆదర్శంగా నిలిపారని కొనియాడారు. నాటి నుంచి నేటి వరకు పార్టీకి అండగా ఉన్న ప్రజలకు పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.

Also Read: సత్యపాల్ పుల్వామా సత్యం!?

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News