Thursday, January 23, 2025

ఇంటర్ ఫలితాలు విడుదల

- Advertisement -
- Advertisement -

May be an image of 6 people and people standing

హైదరాబాద్: తెలంగాణ ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండర్ ఇయర్ ఫలితాలను విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి విడుదల చేశారు. ఇంటర్‌ బోర్డు కార్యాలయంలో మంగళవారం ఉద‌యం 11 గంట‌ల‌కు ఆమె విడుదల చేశారు. ఈ ఏడాది ఇంటర్‌ ఫస్టియర్‌, సెకండియర్‌తో కలిపి మొత్తం 9,07,393 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. ఇంటర్‌లో 62 శాతం ఉత్తీర్ణత నమోదైంది. హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసి సెర్చ్ చేస్తే.. స్క్రీన్‌పై ఫలితాలు కనిపిస్తాయి. ఆ తర్వాత మార్కుల మెమోను తీసుకోవచ్చు. ఇంటర్ పరీక్షలు మే 6వ తేదీన‌  ప్రారంభమై  మే 24న ముగిసిన విష‌యం తెలిసిందే.

ఇంటర్ ఫలితాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
ఇంటర్ ఫలితాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
ఇంటర్ ఫలితాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
ఇంటర్ ఫలితాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
ఇంటర్ఫలితాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News