Monday, December 23, 2024

ఈ నెల 9న తెలంగాణ ఇంటర్ ఫలితాల విడుదల..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : ఈ నెల 9వ తేదీన (మంగళవారం నాడు) తెలంగాణ ఇంటర్ ఫలితాలు విడుదల కానున్నట్లు తెలిసింది. ఈ మేరకు ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం ఫలితాలు విడుదలయ్యే అవకాశం ఉంది. నాంపల్లిలోని ఇంటర్మీడియట్ బోర్డులో మంగళవారం ఉదయం 11 గంటలకు ఫలితాలను విడుదల చేయనున్నట్లు సమాచారం .

కాగా ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ పరీక్షలు మార్చి 15వ తేదీ నుంచి ఏప్రిల్ 5వ తేదీ వరకు నిర్వహించిన సంగతి తెలిసిందే. ప్రథమ, ద్వితీయ సంవత్సర పరీక్షలకు ఐదు లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు. ఇంటర్ ఫలితాల కోసం ఇంటర్ బోర్డు వెబ్ సైట్ tsbie.cgg.gov.in కు లాగిన్ అవ్వొచ్చు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News