- Advertisement -
హైదరాబాద్: రామప్ప ఆలయానికి యునెస్కో గుర్తింపు లభించడం తెలంగాణకు గర్వకారణమని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. అద్భుత శిల్ప సంపదకు నెలవైన రామప్ప ఆలయానికి యునెస్కో ప్రపంచ వారసత్వ సంస్కృతి హోదా దక్కడం భారతీయులందరికీ, ప్రత్యేకంగా తెలంగాణకు గర్వకారణమని ఆయన పేర్కొన్నారు. మన రామప్పకు అంతర్జాతీయ ఖ్యాతి దక్కడం సంతోషాన్ని కలిగించిందని ఆయన తెలిపారు.
రామప్పకు యునెస్కో గుర్తింపు..తెలంగాణకు గర్వకారణం.
అద్భుత శిల్ప సంపదకు నెలవైన రామప్ప ఆలయానికి యునెస్కో ప్రపంచ వారసత్వ సంస్కృతి హోదా దక్కడం భారతీయులందరికీ, ప్రత్యేకంగా తెలంగాణకు గర్వకారణం.మన రామప్పకు అంతర్జాతీయ ఖ్యాతి దక్కడం సంతోషాన్ని కలిగించింది. @TelanganaCMO pic.twitter.com/HnCTowkzuh
— Indrakaran Reddy (@IKReddyAllola) July 25, 2021
- Advertisement -