- Advertisement -
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రులకు శాఖలు కేటాయించారు.
ఉత్తమ్ కుమార్ రెడ్డి- హోంశాఖ
కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి -మున్సిపల్ శాఖ
శ్రీధర్ బాబు- ఆర్థిక శాఖ
పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి – భారీ నీటి పారుదల శాఖ
కొండా సురేఖ -మహిళా సంక్షేమం
భట్టి విక్రమార్క – రెవెన్యూ శాఖ
దామోదర రాజనర్సింహ – వైద్యారోగ్య శాఖ
జూపల్లి కృష్ణారావు -ఫౌర సరఫరాల శాఖ
దనసరి అనసూయ సీతక్క – గిరిజన సంక్షేమ శాఖ
తుమ్మల నాగేశ్వర రావు – రోడ్లు భవనాల శాఖ
పొన్నం ప్రభాకర్- బిసి సంక్షేమ శాఖ
- Advertisement -