Wednesday, January 22, 2025

ఎంబిబిఎస్, బిడిఎస్ కోర్సుల ప్రొవిజనల్ మెరిట్ జాబితా విడుదల

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : రాష్ట్రంలో ఎంబిబిఎస్, బిడిఎస్ కోర్సుల అభ్యర్థుల ప్రొవిజనల్ మెరిట్ జాబితాను కాళోజి ఆరోగ్య విశ్వవిద్యాలయం విడుదల చేసింది. మెరిట్ జాబితాలో అభ్యర్థులకు సంబంధించి ఏమైనా అభ్యంతరాలు ఉంటే వెంటనే యూనివర్సిటీని సంప్రదించాలని అధికారులు తెలిపారు. అభ్యర్థులు సంబంధింత డాక్యుమెంట్‌లతో తమ ఫిర్యాదులను ఈ నెల 29వ తేదీ సాయంత్రం 4 గంటల లోపు knrugadmission@gmail.comకు ఇ మెయిల్ ద్వారా సమర్పించాలని తెలిపారు. గడువు దాటినా తరవాత వచ్చిన దరఖాస్తులు పరిగణించబడవని యూనివర్సిటీ రిజిస్ట్రార్ స్పష్టం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News