Saturday, April 26, 2025

పార్లమెంట్ ఎన్నికలకు సిద్ధమవుతున్న రాష్ట్ర బిజెపి

- Advertisement -
- Advertisement -

రానున్న పార్లమెంట్ ఎన్నికలకు భారతీయ జనతాపార్టీ సిద్ధమవుతోంది. బిజెపి రాష్ట్ర కార్యలయంలో రాష్ట్రస్థాయి సమావేశాలు ప్రారంభం కానున్నాయి. బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అధ్యక్షతన రాష్ట్రస్థాయి సమావేశాలు జరగనున్నాయి. ఈ సమావేశానికి సునీల్ బన్సల్, తరుణ్ చుగ్ హాజరుకానున్నారు. పార్టీ బలోపేతం కోసం పార్టీ పెద్దలు 10 కమిటీలతో సమావేశాలు వేశారు. తెలంగాణ రాష్ట్రంలో 10 ఎంపి స్థానాలే లక్ష్యంగా నేతలు వ్యూహాలు రచిస్తున్నారు. సోమవారం బిజెపి కోర్ కమిటీ, ముఖ్య నేతల సమావేశం నిర్వహించనున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News