Tuesday, April 1, 2025

తెలంగాణలో బిజెపి – కాంగ్రెస్ ఢీ అంటే ఢీ…. మూడు చోట్ల ఆధిక్యం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో నిజామాబాద్, సికింద్రాబాద్, మల్కాజ్ గిరి పార్లమెంట్ నియోజకవర్గాలలో బిజెపి ఆధిక్యంలో ఉంది. ఖమ్మం, భువనగిరి, నల్లగొండలో కాంగ్రెస్ ఆధిక్యంలో ఉంది.

మల్కాజ్గిరి పార్లమెంట్ పరిధిలోని ఎల్ బి నగర్ అసెంబ్లీ సెగ్మెట్ లో మొదటి రౌండ్లో బిజెపి అభ్యర్థి ఈటల రాజేందర్ 6330 ఓట్లతో ఆధిక్యంలో ఉన్నారు.

బిజెపి :-8811

కాంగ్రెస్ :2581

బిఆర్ఎస్ :1418

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News