Monday, December 23, 2024

తెలంగాణ పాలిసెట్ ఫలితాలు విడుదల…

- Advertisement -
- Advertisement -

TS Polycet-2022 Results Tomorrow

 

హైదరాబాద్: తెలంగాణ పాలిసెట్ ఫలితాలను అధికారులు విడుదల చేశారు. సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ మిత్తల్ పాలిసెట్ ఫలితాలను విడుదల చేశారు. పాలిటెక్నిక్ డిప్లొమా కోర్సులతో పాటు అగ్రికల్చర్, హార్టకల్చర్ సీట్లను పాలిసెట్ ర్యాంక్ ఆధారంగా భర్తీ చేస్తారు. పాలిసెట్ ఎగ్జామ్ కు 14 వేల మంది విద్యార్థులు హాజరయ్యారు.

తెలంగాణలో పాలిసెట్ ఫలితాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
తెలంగాణలో పాలిసెట్ ఫలితాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News