Monday, December 23, 2024

తెలంగాణలో పాలిసెట్ ఫలితాలు విడుదల

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: తెలంగాణలో పాలిటెక్సిక్ డిప్లోమా కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించిన పాలిసెట్ ఫలితాలను సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ నవీన్ మిత్తల్ విడుదల చేశారు. పాలిసెట్ పరీక్షకు 98273 మంది హాజరయ్యారు. 94 శాతం మంది పాలిసెట్ పరీక్ష రాశారు. తెలంగాణలో ప్రభుత్వ, ప్రైవేటు పాలిటెక్నిక్ కాలేజీల్లో ఇంజినీరింగ్, నాన్ ఇంజినీరింగ్ డిప్లోమా కోర్సులతో పాటు వ్యవసాయ ఉద్వానవన, వెటర్నరీ, డిప్లోమా కోర్సుల్లో ప్రవేశాల కోసం ఈ పరీక్ష నిర్వహించారు.

Also Read: సివిల్స్‌లో విజయానికి అడ్డురాని అంగవైకల్యం

పాలిసెట్ ఫలితాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
పాలిసెట్ ఫలితాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News