Monday, December 23, 2024

నేడు గాంధీభవన్‌లో తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ ఎలక్షన్ కమిటీ సమావేశం

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్:  లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో 17 సీట్ల గెలుపే లక్ష్యంగా కాంగ్రెస్ వ్యూహాలు రూపొందిస్తోంది. అందులో భాగంగా పార్లమెంట్ ఎన్నికల్లో కూడా అసెంబ్లీ ఫలితాలనే పునరావృత్తం చేయాలని భావిస్తోంది. ఈ క్రమంలోనే నేడు సాయంత్రం 4 గంటలకు గాంధీభవన్‌లో తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ ఎలక్షన్ కమిటీ సమావేశం ఏర్పాటు చేసింది. పీఈసీ కమిటీ చైర్మన్, టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఈ సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో ఏఐసిసి ఇంఛార్జ్ దీపాదాస్ మున్షి పాల్గొననున్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News