Monday, December 23, 2024

తెలంగాణకు కేటాయించిన పథకాలు, ప్రాజెక్టులు ఏవి మోడీ?: భట్టి

- Advertisement -
- Advertisement -

మంచిర్యాల: మోడీ పాలనలో తెలంగాణకు కేటాయించిన పథకాలు, ప్రాజెక్టులు ఏమిటి అని కాంగ్రెస్ నేత భట్టి విక్రమార్క నిలదీశారు. ప్రధాని నరేంద్ర మోడీకి సిఎల్‌పి నేత భట్టి విక్రమార్క బహిరంగ లేఖ రాశారు. ప్రధాని మోడీ తెలంగాణలో పర్యటిస్తున్న నేపథ్యంలో 30 ప్రశ్నలతో భట్టి లేఖ రాశారు. కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ ఏమైందని అడిగారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై సిబిఐ విచారణ ఎందుకు జరపడంలేదని, ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఎందుకు పురోగతి లేదని భట్టి దుయ్యబట్టారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News