Monday, December 23, 2024

ఉపాధి ఆధారిత రాష్ట్రాల జాబితాలో తెలంగాణకు మూడో స్థానం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: అంతర్జాతీయ కార్మిక సంస్థ(ఐఎల్ఓ) భారత ఉపాధి నివేదిక 2024ను విడుదల చేసింది. ఇది ఉపాధి పరిస్థితుల ఆధారంగా భారతీయ రాష్ట్రాలకు ర్యాంకులు ఇచ్చింది. నివేదిక ప్రకారం, 2022లో ఢిల్లీ, హిమాచల్ ప్రదేశ్ ల తర్వాత తెలంగాణ మూడో స్థానంలో నిలిచింది.

తెలంగాణ ర్యాంకు 16 నుంచి 3కు మెరుగుపడింది

భారత రాష్ట్రాలలో 2019లో తెలంగాణ ఉపాధి ర్యాంకు 16గా ఉండింది. అది 2022లో మూడో స్థానానికి మెరుగుపడింది.

ఉపాధి అంశంలో 10 స్థానాల రాష్ట్రాల జాబితా

  1. ఢిల్లీ, 2. హిమాచల్ ప్రదేశ్, 3.తెలంగాణ, 4.ఉత్తరాఖండ్, 5.గుజరాత్, 6. కేరళ, 7. తమిళనాడు, 8.జమ్మూకశ్మీర్, 9. రాజస్థాన్, 10. మహారాష్ట్ర.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News