Monday, December 23, 2024

రాష్ట్రంలో స్వల్పంగా తగ్గిన పాజిటీవ్ కేసులు..

- Advertisement -
- Advertisement -

Telangana Reports 2861 new corona cases 

హైదరాబాద్: తెలంగాణలో మహమ్మారి కరోనా పాజిటీవ్ కేసులు స్వల్పంగా తగ్గాయి. గడిచిన 24 గంటల్లో 81వేలకు పైగా మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 2,861 కరోనా పాజిటివ్ కేసులు, 3 మరణాలు నమోదయ్యాయని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ తాజాగా విడుదల చేసిన హెల్త్ బులిటెన్ లో పేర్కొంది. అదే సమయంలో 4,413 మంది బాధితులు కరోనా బారినుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారని తెలిపింది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 37,168 కరోనా యాక్టివ్ కేసులున్నాయి. ఇవాళ జిహెచ్ఎంసి పరిధిలో మరో 746 కోవిడ్ కేసులు బయటపడ్డాయి.

Telangana Reports 2861 new corona cases 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News