Sunday, December 22, 2024

తెలంగాణలో కొత్తగా 33 కేసులు నమోదు

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 6,668 కొవిడ్ నిర్థారణ పరీక్షలు నిర్వహించగా కొత్తగా 33 కేసులు నమోదయ్యాయి. కరోనా బారి నుంచి తాజాగా 70 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 357 యాక్టివ్ కేసులు ఉన్నాయని వైద్యారోగ్యశాఖ బులిటెన్ విడుదల చేసింది. మరో 357 మంది ఫలితాలు రావాల్సి ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News