Monday, December 23, 2024

తెలంగాణ పల్లె ప్రగతి దినోత్సవం

- Advertisement -
- Advertisement -
  • సిఎస్ శాంతి కుమారి రానున్న సందర్భంగా ఏర్పాట్లను పరిశీలించిన మెదక్ కలెక్టర్ రాజర్షిషా

శివ్వంపేట: శివ్వంపేట మండలం శభాష్ పల్లి గ్రామానికి రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా రేపు తెలంగాణ పల్లె ప్రగతి దినోత్సవం సందర్భంగా సిఎస్ శాంతి కుమారి రానున్న సందర్భంగా కలెక్టర్ రాజర్షిషా, అదనపు కలెక్టర్ ప్రతిమాసింగ్ గ్రామంలో ఏర్పాట్లను చేయాలని ఆఫీసర్లను ఆదేశించారు. రికార్డులను మెయింటెన్ చేయాలి ప్రతిదానికి రిజిస్టర్ మైం టైన్ చేయాలని అన్నారు. నర్సరీ పరిశీలించి మొక్కల వివరాలను తీసుకున్నారు. పల్లె ప్రకృతి వనం డంప్ యార్డ్ గ్రామాన్ని పరిశీలించి ఏర్పాట్లను చేయాలని అధికారులను ఆదేశించారు. డిపిఓ సాయిబాబా, డిఆర్‌డిఏ పిడి శ్రీనివాస్, సిఈఓ శైలేష్, ఎంపిడిఓ నవీన్ కుమార్, ఎంపిపి హరికృష్ణ, సహకార సంఘం చైర్మన్ వెంకట్రాంరెడ్డి, సర్పంచ్ పార్వతి సత్యంలున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News