Monday, January 20, 2025

అంబేద్కర్ జయంతి రోజే కొత్త సచివాలయం ప్రారంభం?

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కొత్త సచివాలయం ప్రారంభానికి తేదీ ఖరారయింది. ఇదివరలో 2022 దసరాకు, 2023 సంక్రాంతికి ప్రారంభించాలనుకున్నారు. కానీ కుదరలేదు. ఆ తర్వాత కెసిఆర్ పుట్టిన రోజు ఫిబ్రవరి 14న సెక్రెటేరియేట్ ప్రారంభించాలనుకున్నారు. కానీ మళ్ళీ వాయిదా పడింది. కాగా అందరి కోరిక మేరకు కొత్త సెక్రెటరియేట్‌ను అంబేద్కర్ జయంతి రోజైన ఏప్రిల్ 14న ప్రారంభించనున్నట్లు అనుకుంటున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News