Monday, December 23, 2024

స్పీకర్‌గా గడ్డం ప్రసాద్ కుమార్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ సీనియర్ నాయకుడు గడ్డం ప్రసాద్ కుమర్‌ను శాసన సభ స్పీకర్‌గా కాంగ్రెస్ అధిష్టానం ఖరారు చేసింది. కిరణ్ కమార్ రెడ్డి మంత్రి వర్గంలో గడ్డం ప్రసాద్ టైక్స్‌టైల్ మంత్రిగా పని చేశారు. వికారాబాద్ నుంచి ఆయన ఎంఎల్‌ఎగా గెలుపొందారు. పదకొండు మంత్రులు ఇవాళ ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News