Wednesday, January 22, 2025

తెలంగాణ స్టేట్ ఎట్ ఏ గ్లాన్స్‌ను ఆవిష్కరించిన డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ / హైదరాబాద్: రాష్ట్ర ఉపముఖ్య మంత్రి ,ఆర్దిక, ప్రణాళిక  ఇంధన శాఖ మంత్రిని మంగళవారం సచివాలయంలో పలువురు ఉన్నతాధికారులు, ఉద్యోగ సంఘాల నాయకులు ప్రజాప్రతినిధులు కలిసి అభినందనలు తెలిపారు. వీరిలో ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సునీల్ శర్మతో పాటు మరి కొంత మంది అధికారులు ఉన్నారు. ఈ సందర్భంగా ఆర్దికశాఖ రూపొందించిన“ తెలంగాణ స్టేట్ ఎట్ ఏ గ్లాన్స్‌” అనే పుస్తకాన్ని మంత్రి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఆర్దికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు తదితరులు ఉన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News