Wednesday, January 22, 2025

ఆటోడ్రైవర్ల మహాధర్నా పోస్టర్‌ను ఆవిష్కరించిన కెటిఆర్

- Advertisement -
- Advertisement -

నవంబర్ 5వ తేదీన జరుగబోయే ఆటోడ్రైవర్ల మహాధర్నా పోస్టర్ బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ ఆవిష్కరించారు. బంజారాహిల్స్ నంది నగర్‌లోని కెసిఆర్ నివాసంలో బిఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ ఆధ్వర్యంలో నవంబర్ 5వ తేదీన ఇందిరాపార్కు వద్ద ఆటో సంఘాల జేఏసి ఆధ్వర్యంలో జరుగబోయే మహా ధర్నా పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో బిఆర్‌టియూ ఆటో యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు వేముల మారయ్య, బిఆర్‌టియూ రాష్ట్ర అధ్యక్షుడు జి.రాంబాబు యాదవ్, టిఏడిఎస్ ప్రధాన కార్యదర్శి ఏ. సత్తిరెడ్డి, ఉపాధ్యక్షులు శాతం రమేష్ హైమద్ భాయ్, రామకృష్ణ, పరుశురాములు, పెద్దిరాజు ప్రదీప్ శ్రీనివాస్, బషీర్, ప్రశాంత్‌బాబు శ్రీరామ్‌కిషన్‌లు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News