Wednesday, January 22, 2025

బంగారు తెలంగాణ కలను నిజం చేసుకుంటున్నాం: రామ్‌చరణ్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా స్టార్ హీరో రామ్‌చరణ్ రాష్ట్ర ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. “తెలంగాణ రాష్ట్రం ఏర్పడి పదేళ్లు అవుతుంది. ఈ పదేళ్లలో మనం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించి.. బంగారు తెలంగాణ కలను నిజం చేసుకుంటున్నాం. దశాబ్ది ఉత్సవాల సందర్భంగా తెలంగాణ సోదర సోదరీమణులందరికి నా శుభాకాంక్షలు”అని ట్వీట్ చేశారు రామ్‌చరణ్. అదేవిధంగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ట్విట్టర్ వేదికగా ముఖ్య మంత్రి కె.చంద్రశేఖరరావుకు తెలంగాణా తొలి దశాబ్ది శుభాకాంక్షలు తెలియజేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News