Saturday, January 11, 2025

క్రీడా హబ్‌గా తెలంగాణ: శ్రీనివాస్‌గౌడ్

- Advertisement -
- Advertisement -

Telangana to become as Sports Hub: Srinivas Goud

మనతెలంగాణ/హైదరాబాద్: దేశంలోనే తెలంగాణ రాష్ట్రం క్రీడా హబ్‌గా మరబోతుందని, రాష్ట్రంలో అత్యుత్తమ క్రీడా పాలసీని రూపొందించ బోతున్నామని రా్రష్ట్ర క్రీడా, పర్యాటక శాఖ మంత్రి వి.శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. గురువారం భూపాల్‌లో గతేడాది జరిగిన 64వ జాతీయ షూటింగ్ ఛాంపియన్ షిప్‌లో హైదరాబాద్‌కు చెందిన తెలంగాణ క్రీడా ప్రాధికార సంస్థ క్రీడాకారిణి రాపోలు సురభి భరద్వాజ్ 50 మీటర్స్ విభాగంలో సిల్వర్ మెడల్ సాధించి వర్డల్ షూటింగ్ ఛాంపియన్ షిప్‌లో పాల్గొనే భారత షూటింగ్ జట్టు ప్రాబబుల్స్‌కు ఎంపికైనా సందర్భంగా మంత్రి అభినందించారు. భవిష్యత్ లో తెలంగాణ రాష్ట్రానికి పేరు ప్రఖ్యాతులు తేవాలని మంత్రి ఆకాంక్షించారు. కార్యక్రమంలో సురభి భరద్వాజ్ తల్లిదండ్రులు పాల్గొన్నారు.

Telangana to become as Sports Hub: Srinivas Goud

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News