Saturday, December 21, 2024

త్రీ ఇన్ వన్ మ్యాజిక్ ఫలితమిది: కెటిఆర్

- Advertisement -
- Advertisement -

Indian's duty to remember Alluris heroism

మన తెలంగాణ/హైదరాబాద్: స్వరాష్ట్రంలో ఎనిమిదేళ్లలో సమకూరిన సమ్మిళిత అభివృద్ధి, మౌలిక సదుపాయాలు, సరికొత్త ఆవిష్కర్కణలనే త్రీ ఇన్ వన్ మంత్రంతో ఫలితాలు అద్భుతంగా వస్తున్నాయని రాష్ట్ర, ఐటి పరిశ్రమల శాఖ మంత్రి కెటిఆర్ అన్నారు. ఇదంతా ముఖ్యమంత్రి కెసిఆర్ దూరదృష్టి ఫలితమేనని పేర్కొన్నారు. నీతి అయోగ్ గురువారం ఆవిష్కరించిన ఇన్నోవేషన్ ఇండెక్స్‌లో ఫర్‌ఫార్మెన్స్ కేటగిరీలో తెలంగాణ అగ్రగామిగా, ఓవరాల్ కేటగిరీలో నెంబర్ 2గా నిలవడం గర్వంగా, సంతోషంగా ఉందన్నారు.

Telangana top in Innovation Index Performance

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News