- Advertisement -
హైదరాబాద్: తెలంగాణ టూరిజం కార్పొరేషన్ ఎండి మనోహర్ రావుపై సస్పెన్షన్ వేటు పడింది. ఎండి మనోహర్ రావు ఓఎస్డీ సత్యనారాయణను తొలగించారు. మంత్రి శ్రీనివాస్ గౌడ్ తో కలిసి తిరుమల వెళ్లినందుకు చర్యలు తీసుకున్నారు. మనోహర్ రావును సస్పెండ్ చేస్తూ సీఈసీ ఆదేశాలు జారీ చేసింది. వివరణ ఇవ్వాలని పర్యాటక శాఖ ముఖ్యకార్యదర్శకి ఆదేశించారు.
- Advertisement -