Monday, December 23, 2024

బాక్సింగ్ హబ్‌గా తెలంగాణ

- Advertisement -
- Advertisement -

Telangana will become a boxing hub

 

మన తెలంగాణ/హైదరాబాద్: తెలంగాణ బాక్సింగ్ హబ్‌గా మారుతుందని భారత హ్యాండ్‌బాల్ సమాఖ్య అధ్యక్షుడు అర్శనపల్లి జగన్‌మోహన్ రావు పేర్కొన్నారు. ఒకప్పుడు తెలంగాణ కేవలం బ్యాడ్మింటన్ క్రీడకు మాత్రమే హబ్‌గా ఉండేదన్నారు. కానీ ఇప్పుడు బాక్సింగ్ క్రీడాంశం కూడా దీని సరసన చేరిందన్నారు. ఇక రాష్ట్రంలోని నిజామాబాద్ బాక్సింగ్‌కు అడ్డగా తయారైందన్నారు. నిఖత్ జరీన్, మహ్మద్ హుస్సాముద్దీన్ వంటి ప్రతిభావంతులైన బాక్సర్లను భారత్‌కు అందించిన ఘనత నిజామాబాద్‌కే దక్కుతుందన్నారు. శుక్రవారం నిజామాబాద్‌లో బాక్సర్ హుస్సాముద్దీన్‌కు జరిగిన సన్మాన కార్యక్రమంలో జగన్‌మోహన్ రావు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ జడ్‌పి చైర్మన్ దాదానగిరి విఠల్, మేయర్ నీతూ కిరణ్ తదితరులు పాల్గొన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News