Monday, January 20, 2025

యూపీలో ఎన్నికల బరి లో తెలంగాణ మహిళ

- Advertisement -
- Advertisement -

యూపీ లోని జోన్పూర్ అభ్యర్థిగా బిఎస్‌పి నుండి తెలంగాణకి చెందిన శ్రీకళారెడ్డి పోటీ చేస్తున్నారు, ఈమె ప్రస్తుతం ఇక్కడి మాజీ ఎంపి ధనుంజయ సింగ్ మూడో భార్య కాగా సింగ్ వివిధ కేసుల్లో జైలుకి వెళ్లారు. తెలంగాణ లోని హుజుర్‌నగర్ కి చెందిన శ్రీకళా రెడ్డి నిప్పో బ్యాటరీ సంస్థల అధినేతగా ఉన్నారు. ఈమెకు 780 కోట్ల ఆస్తులు ఉన్నాయని సమాచారం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News