Saturday, April 5, 2025

అమెరికాలో కాల్పులు… తెలంగాణ యువతి మృతి

- Advertisement -
- Advertisement -

 

న్యూయార్క్: అమెరికాలో జరిగిన కాల్పుల్లో తెలంగాణకు చెందిన యువతి మృతి చెందింది. ఆదివారం టెక్సాస్‌లోని మాల్‌లోకి చొరబడి దుండగుడు కాల్పులు జరపడంతో రంగారెడ్డి జిల్లాకు చెందిన తాటికొండ ఐశ్వర్య చనిపోయింది. రంగారెడ్డి జిల్లాలో జడ్జిగా ఐశ్వర్య తండ్రి నర్సిరెడ్డి పనిచేస్తున్నాడు. ఆదివారం కాలిఫోర్నియా, టెక్సాస్ రాష్ట్రం డల్లాస్ ప్రాంతం అలెన్‌లోని ప్రీమియర్ మాల్‌లో దుండగుడు విచక్షణరహితంగా కాల్పులు జరపడంతో తొమ్మిది మంది చనిపోయిన విషయం తెలిసిందే.

Also Read: ప్రియాంక.. క్షమాపణ చెప్పు

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News