Thursday, April 3, 2025

తెలంగాణ యువతకు ఐకాన్ మంత్రి కెటిఆర్

- Advertisement -
- Advertisement -

రాష్ట్ర పోలీసు హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కోలేటి దామోదర్

హైదరాబాద్: తెలంగాణ ఉద్యమంలో కదం తొక్కి, బంగారు తెలంగాణ నిర్మాణ రథమెక్కి దేశం హర్షించే నేతగా, రాష్ట్రం మెచ్చిన నాయకుడిగా జన నీరాజనాలు మంత్రి కెటిఆర్ అందుకుంటున్నారని రాష్ట్ర పోలీసు హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కోలేటి దామోదర్ పేర్కొన్నారు. బర్త్‌డే సందర్భంగా మంత్రి కెటిఆర్‌కు ఆయన శుభాకాంక్షలు తెలియచేశారు. తండ్రికి తగ్గ తనయుడిగా, టిఆర్‌ఎస్ పార్టీ కార్యనిర్వహణ అధ్యక్షుడిగా, మంత్రిగా రాణించి, తెలంగాణ యువతకు ఐకాన్‌గా, పార్టీ నేతలకు మార్గదర్శకుడిగా నిలిచారని దామోదర్ పేర్కొన్నారు. దేశానికి నాయకత్వం వహించే ధ్రువతారగా తారకరాముడు ఎదగాలని దామోదర్ ఆకాంక్షించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News