Sunday, January 19, 2025

పొంగులేటి షాక్.. కాంగ్రెస్ నుండి తిరిగి బిఆర్ఎస్‌లోకి తెల్లం వెంకట్రావు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరిన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి షాక్ తగిలింది. పోంగులేటి ఇటీవల రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ నేపథ్యదంలో మంత్రి హరీష్ రావు చక్రం తిప్పారు. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ముఖ్య అనుచరుడు తెల్లం వెంకట్రావ్ తిరిగి బీఆర్ఎస్‌లో చేరబోతున్నాడు. భద్రాచలం టికెట్ తెల్లం వెంకట్రావుకు హరీష్ రావు ఆఫర్ చేశారు. కాంగ్రెస్ పార్టీలో పోడెం వీరయ్యకు తప్ప తనకు టికెట్ దక్కే అవకాశం లేకపోవడంతో బీఆర్ఎస్‌లో చేరేందుకు వెంకట్రావ్ ఓకే చెప్పినట్లు తెలుస్తోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News