Wednesday, January 22, 2025

తెలుగు భాష అమ్మ భాష: దత్తాత్రేయ

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: తెలుగు భాష అమ్మ భాష అని హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ తెలిపారు. నార్సింగిలో తెలుగు సంగమం సంక్రాంతి సమ్మేళనం కార్యక్రమంలో దత్తాత్రేయ మాట్లాడారు. తెలుగును ప్రాచుర్యం చేయాలని, ఎక్కడికి వెళ్లినా మాట్లాడాలని సూచించారు. మాతృభాషలో విద్యాభ్యాసాన్ని తీసుకొచ్చిన ప్రధాని నరేంద్ర మోడీకి దత్తాత్రేయ ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, హర్యానా గవర్నర్ దత్తాత్రేయ, సినీ దర్శకుడు రాఘవేంద్ర రావు, పలువురు ప్రముఖుల పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News