Sunday, December 22, 2024

నెదర్లాండ్స్ జట్టులో తెలుగోడికి స్థానం

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : వచ్చే నెల నుంచి అమెరికా, వెస్టిండీస్ దేశాల వేదికగా జరగనున్న టి20 వరల్డ్ కప్ కోసం నెదర్లాండ్స్ తమ జట్టును ప్రకటించింది. ఈ జుట్టుకు స్కాట్ ఎడ్వర్డ్స్ సారధిగా వ్యవహరించనున్నాడు.

ఇక వెటరన్ ఆటగాళ్లు రోలోఫ్ వాన్ డెర్ మెర్వే, కోలిన్ అకెర్‌మాన్‌లకు జట్టులో చోటు కల్పించలేదు. వాన్ డెర్ మెర్వే గైర్హాజరీతో లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లుగా టిమ్ ప్రింగిల్, లీవార్డ్ ఐలాండ్స్ యువ స్పిన్నర్ డేనియల్ డోరమ్ బాధ్యతలు చేపట్టనున్నారు. నెదర్లాండ్స్ రాణిస్తున్న తెలుగు కుర్రాడు కుర్రాడు తేజ నిడమనూరుకు జట్టులో చోటు దక్కింది.

జట్టు: స్కాట్ ఎడ్వరడ్స్ (కెప్టెన్/వికెట్ కీపర్), బాస్ డి లీడ్, డేనియల్ డోరమ్, ఆర్యన్ దత్, ఫ్రెడ్ క్లాసెన్, లోగాన్ వాన్ బీక్, మాక్స్ ఓ’డౌడ్, మైఖేల్ లెవిట్, పాల్ వాన్ మీకెరెన్, సైబ్రాండ్ ఎంగెల్‌బ్రెచ్ట్, విక్రమ్‌జిత్ కింగ్మా, వెస్లీ బారెసి తేజా నిడమనూరు, టిమ్ ప్రింగిల్ సింగ్.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News