Monday, December 23, 2024

అమెరికాలో కాల్పులు… తెలుగు విద్యార్థి మృతి

- Advertisement -
- Advertisement -

న్యూయార్క్: అమెరికాలో మరోసారి కాల్పులు కలకలం సృష్టించింది. అలాబామాలో గుర్తు తెలియని దుండుగుడు కాల్పులు జరపడంతో చిట్టూరి సత్యకృష్ణ అనే యువకుడు చనిపోయాడు. మృతుడి స్వస్థలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విశాకపట్నం జిల్లా అని పోలీసులు తెలిపారు. బర్మింగ్ హోంలోని ఓ స్టోర్‌లో క్లర్క్ పని చేస్తున్నాడు. ఉన్నత చదువుల కోసం కృష్ణ అమెరికాకు వెళ్లాడు. దీంతో సత్యకృష్ణ కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. యువకుడి మృతదేహాన్ని స్వదేశానికి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News