Sunday, December 22, 2024

మూడు వికెట్లు కోల్పోయిన దక్షిణాఫ్రికా

- Advertisement -
- Advertisement -

భారత్, దక్షిణాఫ్రికా మధ్య జరుగుతున్న ప్రపంచ కప్ మ్యాచ్లో దక్షిణాఫ్రికా వరుసగా వికెట్లు కోల్పోతోంది. రవీంద్ర జడేజా 11 పరుగుల వద్ద టెంబా బావుమా వికెట్ తీశాడు. బౌన్స్ , బెయిల్స్ ఎగిరిపోయాయి. దాంతో బావుమ  ఉలిక్కిపడ్డాడు.

మహ్మద్ షమీ 9 పరుగులకు ఐడెన్ మార్క్రామ్‌ వికెట్ తీశాడు. షమీ చేసిన అప్పీల్ తిరస్కరించారు. క్యాచ్ ను ఓకే చేశారు. దాంతో ఔట్ అయ్యాడు. భారత్ బౌలర్లు దక్షిణాఫ్రికాను చిత్తు చేస్తున్నారు. హెన్రిచ్ క్లాసెన్ క్రీజులోకి వచ్చాడు.

దక్షిణాఫ్రికా 9.5 ఓవర్లలో 35/3 భారత్ vs (లక్ష్యం: 327)

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News