Wednesday, January 22, 2025

ప్రైవేటు బస్సు బోల్తా: పది మందికి గాయాలు

- Advertisement -
- Advertisement -

2 Killed in Road Accident in Adilabad

నల్లగొండ: ప్రైవేటు బస్సు బోల్తాపడిన సంఘటన నల్లగొండ జిల్లా వేములపల్లి వద్ద జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… బస్సు హైదరాబాద్ నుంచి కందుకూరుకు వెళ్తుండగా బస్సు బోల్తాపడడంతో పది మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. ప్రమాదం జరిగినప్పుడు బస్సులో 34 మంది ప్రయాణికులు ఉన్నారు. గాయపడిన వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని ఆస్పత్రి వర్గాలు వెల్లడించినట్టు సమాచారం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News