Thursday, January 23, 2025

హిజ్రాపై పది మంది అత్యాచారం…

- Advertisement -
- Advertisement -

4 Arrest for Gang Raping on Nurse in Bengaluru

అమరావతి:  ఓ హిజ్రాపై పది మంది అత్యాచారం చేసిన సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పులివెందులలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. ఓ హిజ్రా ఒంటరిగా పులివెందులలో నివసిస్తోంది. రెండు రోజుల క్రితం హిజ్రా ఒంటరిగా ఉందని గమనించి పది మంది ఇంట్లోకి చొరబడి ఆమెపై సామూహిక అత్యాచారం చేశారు. గురువారం హిజ్రా స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినట్టు సమాచారం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News