Monday, April 28, 2025

ఏకలవ్య విద్యార్థుల యూనిఫాం కుట్టడానికి టెండర్ల ఆహ్వానం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : తెలంగాణ ఏకలవ్య మోడల్ స్కూల్ సొసైటీ ఆధ్వర్యంలోని పాఠశాలల విద్యార్థుల యూనిఫాం కుట్టడానికి సొపైటీ టెండర్లను ఆహ్వానించింది. సొసైటి ఆధ్వర్యంలో రాష్ట్రంలో 23 ఏకలవ్య పాఠశాలలు నిర్వహించబడుతున్నాయి. వాటిలో చదువుకునే పిల్లల కోసం 202324 విద్యా సంవత్సరానికి గాను విద్యార్థుల యూనిఫాం కుట్టించేందుకు టెండర్, బిడ్ డాక్యుమెంట్‌లను జిఇఎం పోర్టల్ నుండి ఈ నెల 26 లోగా డౌన్‌లోడ్ చేసుకోవాలని సొసైటి కార్యదర్శి డా. ఇ నవీన్ నికోలస్ ఒక ప్రకటనలో తెలిపారు. మరిన్ని వివరాలకు ఫోన్ 9490787585 నెంబర్‌కు సంప్రదించవచ్చని సూచించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News