Sunday, April 6, 2025

డిజిపి ఆఫీస్ దగ్గర ఉద్రిక్తత

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: తెలంగాణ డిజిపి ఆఫీస్ దగ్గర ఉద్రికత్త వాతావరణం చోటుచేసుకుంది. డిజిపి ఆఫీస్‌ను కానిస్టేబుల్ అభ్యర్థులు ముట్టడించారు. జిఒ నెం 46ను రద్దు చేయాలని అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నారు. దీంతో కానిస్టేబుల్ అభ్యర్థులు, పోలీసుల మధ్య తోపులాట జరిగింది. దీంతో కానిస్టేబుల్ అభ్యర్థులను పోలీసులు అరెస్టు చేశారు.

Also Read: భార్యకు ప్రియుడితో పెళ్లి చేసిన భర్త….

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News