Tuesday, April 1, 2025

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఉద్రిక్తత

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఉద్రిక్తత వాతావరణం చోటుచేసుకుంది. యూనివర్సిటీ క్యాంపస్‌లో 200 మందికి పైగా పోలీసులు మోహరించారు. 400 ఎకరాల యూనివర్సిటీ భూమి అమ్మడానికి ఒప్పుకోము అంటూ సిఎం రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మ దహనం చేయడానికి హెచ్ సియు విద్యార్థులు ప్రయత్నించారు. విద్యార్థుల నుండి ముఖ్యమంత్రి దిష్టిబొమ్మను పోలీసులు లాక్కున్నారు. పోలీసులు, విద్యార్థుల మధ్య తొపులాట జరిగింది. పోలీసుల నుంచి సిఎం దిష్టి బొమ్మను లాక్కొని విద్యార్థులు తగలబెట్టారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News