Wednesday, January 22, 2025

కొల్లాపూర్ ప్రభుత్వ ఆస్పత్రి వద్ద ఉద్రిక్తత

- Advertisement -
- Advertisement -

కొల్లాపూర్: నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలంలోని ప్రభుత్వ ఆస్పత్రి వద్ద ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. దుండగులు రాముడు అనే వ్యక్తిని రాళ్లతో కొట్టి దారుణంగా హత్య చేశారు. ఈ దారుణ సంఘటన మాచినేనిపల్లిలో చోటుచేసుకుంది. హత్య చేసిన దుండగులను కఠినంగా శిక్షించాలని బంధవులు ధర్నాకు దిగారు. ఈ ఘటనపై స్పందించిన పోలీసులు నిందితులను త్వరలోనే పట్టుకుని కఠినంగా శిక్షిస్తామని వెల్లడించారు. దీంతో బంధువులు వెనక్కి దక్కారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News