Saturday, January 11, 2025

ఎంఎల్ఎ కౌశిక్ రెడ్డి అరెస్టు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ఎంఎల్ఎ కౌశిక్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ లో ఇన్స్పెక్టర్ రాఘవేంద్రపై దౌర్జన్యం కేసులో కౌశిక్ రెడ్డిని అరెస్ట్ చేశారు. కౌశిక్ రెడ్డి అరెస్టు చేసి తీసుకెళ్తుండగా పోలీసులు, బిఆర్ఎస్ కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది.  కౌశిక్ రెడ్డి ఇంటికి పోలీసులు భారీగా చేరుకొని బిఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులను అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్ కు తరలించారు. కౌశిక్ రెడ్డి ఇంటికి  మాజీ మంత్రి హరీష్ రావు, గ్రేటర్ హైదరాబాద్ బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు రావడంతో హైటెన్షన్ నెలకొంది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News