Thursday, January 23, 2025

భైంసాలో ఉద్రిక్తత … పలు కార్లు ధ్వంసం

- Advertisement -
- Advertisement -

భైంసా: నిర్మల్ జిల్లా భైంసాలో అర్థరాత్రి ఉద్రిక్తత చోటుచేసుకుంది. బిజెపి అభ్యర్థి రామారావు పటేల్ బంధువు ఇంట్లో ఎఫ్‌ఎస్‌టి టీమ్ సోదాలు చేసింది. దీంతో బిజెపి కార్యకర్తలు ఆందోళన చేయడంతో పాటు పోలీసులకు ఘర్షణకు దిగారు. ఈ ఘర్షణలో పలువురు పోలీసులు, బిజెపి కార్యకర్తలు తీవ్రంగా గాయపడ్డారు. పలు కార్ల అద్దాలు ధ్వంసం కావడంతో పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News