Monday, April 21, 2025

కాకతీయ యూనివర్సిటీలో ఉద్రిక్తత

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: హనుమకొండ జిల్లా కాకతీయ యూనివర్సిటీలో ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది.SFC విద్యార్థులకు హాస్టల్ కేటాయించకుండా యూనివర్సిటీ అధికార యంత్రాంగం విఫలమైంది.అర్ధరాత్రి అని చూడకుండా విద్యార్థినీ విద్యార్థులను బయటకు వెళ్లగొట్టి వారి సామాన్లను బయటపడేశారు.దీంతో విద్యార్థులు తమకు వెంటనే న్యాయం చేయాలంటూ నిరసనకు దిగారు. తక్షణమే ఛాన్సలర్లు స్పందించకుంటే కదిలేదే లేదని విద్యార్థులు ఆందోళన చేపట్టారు. పోలీసులు గో బ్యాక్ అంటూ విద్యార్థులు నినాదాలు చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News