Sunday, February 23, 2025

వీడియో: సరూర్ నగర్‌ జాబ్ మేళాలో తప్పిన ప్రమాదం

- Advertisement -
- Advertisement -

రాచకొండ: ఎల్బీనగర్ నియోజకవర్గం సరూర్ నగర్ స్టేడియంలో నిర్వహిస్తున్న జాబ్ మేళాలో శనివారం అపశృతి చోటుచేసుకుంది. స్టేడియంలోని జాబ్ మేళాలో టెంట్ కూలింది. కార్యక్రమంలో మంత్రి శ్రీనివాస్ గౌడ్ పాల్గొని వెళ్లగానే టెంట్ కూలిపోయింది. టెంట్ ఒక్కసారిగా కూలిపోవడంతో మహిళలు, యువకులు బయటకు పరుగులు పెట్టారు. ఈ ప్రమాదంలో ఎవరికి ఏమి గాయాలు కాలేదని అధికారులు తెలిపారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News