Monday, December 23, 2024

వెబ్‌సైట్‌లో టెన్త్ అడ్వాన్స్‌డ్ హాల్‌టికెట్లు

- Advertisement -
- Advertisement -

Tenth class Advanced Hall Tickets on website

మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో ఆగస్టు 1 నుంచి జరగనున్న పదవ తరగతి అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షల నామినల్ రోల్స్, హాల్‌టికెట్లు వెబ్‌సైట్‌లో పొందుపరిచినట్లు ప్రభుత్వ పరీక్షల విభాగం సంచాలకులు ఎ.కృష్ణారావు వెల్లడించారు. పాఠశాలల ప్రధానోపాధ్యాయులు www.bse.telangana.gov.in వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. విద్యార్థులు తమ ప్రధానోపాధ్యాయుల ద్వారా హాల్‌టికెట్లు పొందవచ్చని తెలిపారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News