Monday, December 23, 2024

పది పరీక్ష ఫీజు చెల్లింపు గడువు పెంపు

- Advertisement -
- Advertisement -

Tenth class annual exam fee payment deadline is February 14th

 

మనతెలంగాణ/హైదరాబాద్ : పదో తరగతి వార్షిక పరీక్షల ఫీజు చెల్లింపు గడువును పొడిగించారు. ఫిబ్రవరి 14 వరకు పదో తరగతి విద్యార్థులు ఫీజు చెల్లించవచ్చునని ప్రభుత్వ పరీక్షల విభాగం తెలిపింది. రూ. 50 ఆలస్య రుసుం వచ్చే నెల 24 వరకు, రూ. 200 ఆలస్య రుసుంతో మార్చి 4 వరకు, రూ.500 ఆలస్య రుసుంతో మార్చి 14 వరకు చెల్లించవచ్చని తెలిపింది. విద్యార్థులు చెల్లించిన ఫీజును ప్రధానోపాధ్యాయులు డీఈఓలకు, జిల్లా విద్యాధికారులు ఎస్‌ఎస్‌సి బోర్డుకు పంపించే గడువును కూడా పొడిగించారు. పాఠశాలలకు సెలవులు పొడిగించినందున పరీక్ష ఫీజు చెల్లింపు గడువు తేదీలను సవరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News