Monday, December 23, 2024

పదో తరగతి పరీక్ష 30నిమిషాలు పొడిగింపు

- Advertisement -
- Advertisement -

Tenth class exam 30 minutes extension

మనతెలంగాణ / హైదరాబాద్ : పదో తర గతి పరీక్ష సమయాన్ని మరో అరగంట పొ డిగిస్తున్నట్లు విద్యాశాఖ మంత్రి సబిత ఇం ద్రారెడ్డి తెలిపారు. గతేడాది పరీక్షలకు సమ యం 2.45 గంటలుగా ఉండగా.. ప్రసుత్తం మూడు గంటల పదిహేను నిమిషాలు పరీక్ష ఉంటుందని అధికారుల సమావేశంలో మం త్రి తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News