Thursday, January 23, 2025

పదవ తరగతి పరీక్షలు సజావుగా నిర్వహించాలి: కలెక్టర్

- Advertisement -
- Advertisement -

Tenth class exams should be conducted smoothly: Collector

హైదరాబాద్: పదవ తరగతి పరీక్షలు ఎలాంటి పోరపాట్లు జరగకుండా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ శర్మన్ పేర్కొన్నారు. సోమవారం ఆయన పదవ తరగతి పరీక్షలు జరుగుతున్న సెంటర్లను పరిశీలించి అక్కడి ఏర్పాట్లపై పరీక్ష కేంద్రాల సూపరింటెండెంట్లను అడిగి తెలుసుకున్నారు. కలెక్టర్ బాలికొన్నత పాఠశాల రెడ్‌క్రాస్, మాసబ్ ట్యాంక్, మౌలానా ఆజాద్ హైస్కూల్ , ఎ.సి. గార్డె, విజయ మేరీ స్కూల్, సందర్శించారు. పరీక్షా కేంద్రాలలో ఏర్పాటు చేసిన వసతులపై సంతప్తి వ్యక్తం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News