Friday, December 20, 2024

నిర్మల్ ఫస్ట్… వికారాబాద్ లాస్ట్: సబితా

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: పదో తరగతి పరీక్షల్లో 86.6 శాతం ఉత్తీర్ణత సాధించారని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. తెలంగాణలో పదో తరగతి పరీక్ష ఫలితాలను మంత్రి సబితా ఇంద్రారెడ్డి విడుదల చేశారు. అమ్మాయిల ఉత్తీర్ణత శాతం 88.53 శాతంగా, బాలుర్ల ఉత్తీర్ణత శాతం 84.68 శాతంగా ఉందని వెల్లడించారు. 99 శాతం ఉత్తీర్ణతతో నిర్మల్ జిల్లా ప్రథమ స్థానంలో ఉండగా వికారాబాద్ జిల్లా (59.46 శాతం) చివరిస్థానంలో ఉంది. 2793 స్కూల్క్‌లో వందకు వంద శాతం ఉత్తీర్ణత సాధించాయి. ఒక్క విద్యార్థి కూడా పాస్ కాని పాఠశాలలు 25 ఉన్నాయని వెల్లడించారు. 7492 మంది విద్యార్థులు ప్రైవేటుగా రాశారు. జూన్ 14 నుంచి 22 వరకు అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు జరుగుతాయని సబితా వివరించారు. పదో తరగతి పరీక్షల్లో 4.19 లక్షల మంది విద్యార్థులు ఉత్తీర్ణులైనారు.

టెన్త్ ఫలితాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
టెన్త్ ఫలితాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News