Monday, January 20, 2025

ఎల్లుండి టెన్త్ ఫలితాలు

- Advertisement -
- Advertisement -

Tenth class results will be released on June 30th

మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో పదో తరగతి ఫలితాలు ఈనెల 30న విడుదల కానున్నాయి. గురువారం ఉదయం 11 గంటలకు మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రంలో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి టెన్త్ ఫలితాలను విడుదల చేయనున్నారు. రాష్ట్రంలో మే 23 నుంచి ఈ నెల 1 వరకు పదో తరగతి పరీక్షలు జరిగాయి. రాష్ట్రవ్యాప్తంగా 11,401 పాఠశాలలకు చెందిన 5 లక్షలకు పైగా మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. ఫలితాలను www.bse.telangana.gov.in, www.bseresults.telangana.gov.in వెబ్‌సైట్‌లలో చూడవచ్చు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News