Monday, December 23, 2024

వాట్సప్ గ్రూపుల్లో పదో తరగతి ప్రశ్నాపత్రం లీక్

- Advertisement -
- Advertisement -

 

హైదరాబాద్: తెలంగాణ వ్యాప్తంగా పదో తరగతి పరీక్షలు ప్రారంభమయ్యాయి. వికారాబాద్ జిల్లాలో పదవ తరగతి ప్రశ్నాపత్రం లీక్ అయినట్లు వాట్సప్ గ్రూపుల్లో చక్కర్లు కొడుతుంది. ప్రశ్నాపత్రం నఖిలీదా లేదా ఒరిజినల్ దా అధికారులు తేల్చాల్సివుంది. పదవ తరగతి ప్రశ్నాపత్రం లీకేజీ వ్యవహారంలో వికారాబాద్ జిల్లా విద్యాధికారిణి రేణుకా దేవి, జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి తో సమావేశమైనట్లు సమాచారం. వికారాబాద్ జిల్లా తాండూర్ ప్రభుత్వ నెంబర్ వన్ స్కూల్ కు చేరుకుని పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Tenth paper leak in Whatsapp group

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News